Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో రెండు రోజుల్లో ముంబై మహానగరాన్ని బాంబులతో పేల్చివేస్తాం....

ఠాగూర్
మంగళవారం, 13 మే 2025 (12:10 IST)
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రెండు రోజుల పాటు యుద్ధం కూడా జరిగింది. అదేసమయంలో ఉగ్రవాదుల నుంచి తీవ్ర స్థాయిలో బెదిరింపులు వచ్చాయి. అయితే, అవన్నీ బూటకమని నిఘా వర్గాలు తేల్చాయి. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.
 
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో మరో రెండు రోజుల్లో వరుస బాంబు పేలుళ్లు సంభవిస్తాయని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ముంబై నగర పోలీస్ కంట్రోల్ రూమ్‌కు మెయిల్ వచ్చింది. పైగా, ఈ బెదిరింపులను అంత తేలిగ్గా తీసుకోవద్దని అందులో పేర్కొన్నారు.
 
ఈ మెయిల్‌లో అప్రమత్తమైన అధికారులు ఈ మెయిల్‌ను ఎవరు పంపారన్న అంశంపై ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఈ-మెయిల్ వచ్చినఐపీ చిరునామా ఆధారంగా మెయిల్ పంపిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురి కాలనీ రియల్ ఎస్టేట్ గా మారింది : కస్తూరిశీను, మద్దినేని రమేష్

రామ్ పోతినేని 22 చిత్రంలో సూర్య కుమార్‌గా ఉపేంద్ర పరిచయం

Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్ తర్వాత చరిత్ర సృష్టించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments