Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బీ దీపావళి రికార్డు.. ట్విట్టర్ ఫాలోవర్స్ అదుర్స్!

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (10:54 IST)
బాలీవుడ్ అగ్ర నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ఫాలోవర్స్ అదుర్స్ అనిపించింది. దీపావళి నాడు రికార్డు స్థాయిలో ఫాలోయర్లతో మోత మోగించింది. దీపావళి సందర్భంగా అమితాబ్‌కు ఏకంగా ఒక కోటి పది లక్షల మంది అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో ప్రముఖ నటీనటులు హేమా మాలిని, మాధురీ దీక్షిత్, జుహీ చావ్లా తదితరులున్నారు. 
 
దీపావళి శుభదినాన ఇంత మంది శుభాకాంక్షలు తెలపడం తనకు ప్రత్యేకమైనదేనని బిగ్ బీ ఈ సందర్భంగా ట్వీట్ చేశాడు. తన నట జీవితంతో పాటు వ్యక్తిగత జీవిత విశేషాలను నిత్యం ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకునే అమితాబ్‌కు పెద్ద సంఖ్యలో ఫాలోయర్లున్న సంగతి తెలిసిందే. 
 
దాదాపు నలభై ఏళ్ల పాటు బాలీవుడ్‌లో ప్రస్థానం కొనసాగిస్తున్న బిగ్ బీ, ఇప్పటికీ పలు చిత్రాలతో పాటు ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ టీవీ షోతో బిజీబిజీగా గడుపుతున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments