Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగిన మైకంలో బ్రిడ్జి మీద విన్యాసాలు.. 2వేల అడుగుల లోయలో పడిపోయారు.. (వీడియో)

స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావంతో వీడియోలు, సెల్ఫీలపై పిచ్చి ముదిరింది. మనుషులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నా.. ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో వున్నా.. వారిని రక్షించకుండా ఎంచక్కా వీడియోలు తీసే వా

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2017 (11:12 IST)
స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావంతో వీడియోలు, సెల్ఫీలపై పిచ్చి ముదిరింది. మనుషులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నా.. ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో వున్నా.. వారిని రక్షించకుండా ఎంచక్కా వీడియోలు తీసే వారు ఎక్కువైపోతున్నారు. మొన్నటికి మొన్న.. ఓ ప్రేమ జంట పరువు హత్యకు గురైతే.. ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే పట్టించుకోకుండా ఫోన్లలో వీడియోలు తీసుకుంటూ గడిపిన ఘటన చోటుచేసుకుంది. 
 
తాజాగా తాగిన మైకంలో వున్న ఇద్దరు యువకులు లోయ వద్ద హంగామా చేస్తుంటే వారిని అక్కడి నుంచి పంపించకుండా.. తాగిన మైకంలో వారు చేస్తున్న చేష్టలను వీడియో తీస్తూ కూర్చున్నారు. దీంతో మద్యం మత్తులో ఆ యువకులు 2వేల అడుగుల లోయలో పడిపోయారు. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వీరి మృత‌దేహాల జాడ తెలుసుకోవ‌డానికి హిల్ రైడ‌ర్స్‌ను, ప‌ర్వ‌తారోహ‌కుల‌ను రంగంలోకి దించారు. వారి ఆచూకీ తెలిసినా వ‌ర్షం కార‌ణంగా వెలికితీత క‌ష్టంగా మారింద‌ని పోలీసులు చెప్పారు. 
 
యువ‌కులను ఇమ్రాన్ గ‌రాదీ, ప్ర‌తాప్ రాథోడ్‌గా పోలీసులు గుర్తించారు. కొల్హాపూర్ నుంచి ఏడుగురు స్నేహితులతో కలిసి ఈ యువకులు విహార యాత్రకు వచ్చారని, మ‌ద్యం మ‌త్తులో బ్రిడ్జి మీద విన్యాసాలు చేయ‌డానికి ప్ర‌య‌త్నించార‌ని, ఆ ప్ర‌య‌త్నంలో భాగంగా లోయ‌లో ప‌డిపోయార‌ని పోలీసులు వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments