Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంజుగామారిన కర్ణాటక రాజకీయం.. గవర్నర్‌ కోర్టులో బంతి

కర్ణాటక రాజకీయం రంజుగా మారింది. ప్రభుత్వ ఏర్పాటు బంతి ఇపుడు గవర్నర్ కోర్టులో పడింది. దీంతో అందరి కళ్లూ ఇపుడు కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలానే కేంద్రీకృతమయ్యాయి. ముఖ్యంగా, కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన తీ

Webdunia
బుధవారం, 16 మే 2018 (10:00 IST)
కర్ణాటక రాజకీయం రంజుగా మారింది. ప్రభుత్వ ఏర్పాటు బంతి ఇపుడు గవర్నర్ కోర్టులో పడింది. దీంతో అందరి కళ్లూ ఇపుడు కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలానే కేంద్రీకృతమయ్యాయి. ముఖ్యంగా, కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన తీసుకోబోయే నిర్ణయంపైనే కర్ణాటక ప్రభుత్వం ఎవరిదన్నది తేలుతుంది.
 
ఎవరు ఆ ఛాన్స్‌ దక్కించుకున్నా ఇక అధికారాన్ని నిలుపుకోడానికి అన్ని యత్నాలూ చేసి సఫలమవుతారు కాబట్టి ఎవరికి ఆయన తొలి అవకాశం ఇస్తారన్నదే ఇపుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది. అయితే, ఇపుడు గవర్నర్ ముందున్న ప్రత్యామ్నాయ మార్గాలపై రాజకీయ నిపుణులు తలోరకంగా విశ్లేషిస్తున్నారు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ ముందు.. కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసిన జేడీఎస్‌ నేత కుమారస్వామిని ఆహ్వానించడం. ప్రభుత్వం ఏర్పాటు చెయ్యండని కాంగ్రెస్-జేడీఎస్‌ కూటమిని కోరడం. ఆ తర్వాత అత్యధిక స్థానాలు గెల్చుకున్న బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం... బల నిరూపణకు గడువివ్వడం. చివరగా అసెంబ్లీని సస్పెన్షన్‌లో ఉంచడం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments