Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీని కలిసిన ధోవల్.. తదుపరి ప్లాన్‌పై గో హెడ్ అన్న ప్రధాని

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ సోమవారం కలిశారు. గత రాత్రి బారాముల్లాలోని రాష్ట్రీయ రైఫిల్స్ క్వార్టర్స్‌పై ఫిదాయీల దాడి, ఆపై ఈ ఉదయం పూంఛ్ సెక్టారులో సైనికులపై కాల్పులు,

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (13:59 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ సోమవారం కలిశారు. గత రాత్రి బారాముల్లాలోని రాష్ట్రీయ రైఫిల్స్ క్వార్టర్స్‌పై ఫిదాయీల దాడి, ఆపై ఈ ఉదయం పూంఛ్ సెక్టారులో సైనికులపై కాల్పులు, సరిహద్దుల వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ తెగబడిన పాకిస్థాన్ సైన్యం... తదితర విషయాలను వివరించే నిమిత్తం ఆయనతో సమావేశమయ్యారు. 
 
ఆయన నుంచి వివరాలన్నీ విన్న ప్రధాని, ఎటువంటి చొరబాటు, ఉగ్రదాడి, సరిహద్దులకు ఆవలి నుంచి కాల్పులు వంటి ఘటనలను తేలికగా తీసుకోవద్దని, గట్టిగా స్పందించాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. బారాముల్లాలో పరిస్థితిని అడిగి తెలుసుకున్న మోదీ, ఉగ్రవాదులు ప్రాణాలతో పారిపోయిన అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సమాచారం. వారిని అరెస్ట్ చేయాలని, లేకుంటే ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టాలని సూచించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments