Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన

సెల్వి
బుధవారం, 9 ఏప్రియల్ 2025 (16:32 IST)
ఢిల్లీ నుండి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI2336లో ఒక ప్రయాణికుడు బ్రిడ్జిస్టోన్ మేనేజింగ్ డైరెక్టర్‌పై మూత్ర విసర్జన చేశాడు. తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి భారతీయ పౌరుడని రిపబ్లిక్ టీవీ నివేదించింది.
 
టైర్ల తయారీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎయిర్‌లైన్ నుండి క్షమాపణలు కోరింది. ఈ సంఘటన ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్‌లో జరిగింది. ఈ సంఘటన గురించి ఎయిర్‌లైన్స్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కి తెలియజేసింది. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
 
ఎయిర్ ఇండియాలో ఇలాంటి ఘటనలు కొత్తవేమీ కాదు. విమాన ప్రయాణీకులను నియంత్రించడానికి మరింత సమగ్రమైన మార్గదర్శకాలను రూపొందించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే కేంద్రాన్ని- విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏని ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments