Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత-కరుణకు భారతరత్న ఇవ్వాలి.. అమ్మ విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో?

తమిళనాడులో నువ్వా నేనా అంటూ పోటీపడిన రాజకీయ నాయకులు జయలలిత, కరుణానిధి ఇక లేరు. అన్నాడీఎంకే, డీఎంకే సారథులుగా వ్యవహరించిన ఈ ఇద్దరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తమిళనాట మరో డిమాండ్ క్రమం

Webdunia
సోమవారం, 13 ఆగస్టు 2018 (11:29 IST)
తమిళనాడులో నువ్వా నేనా అంటూ పోటీపడిన రాజకీయ నాయకులు జయలలిత, కరుణానిధి ఇక లేరు. అన్నాడీఎంకే, డీఎంకే సారథులుగా వ్యవహరించిన ఈ ఇద్దరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తమిళనాట మరో డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది.


దివంగత జయలలితకు భారతరత్న ఇవ్వాలంటూ అన్నాడీఎంకే శ్రేణులు డిమాండ్ చేస్తుంటే... కరుణానిధిని దేశ అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించాలని డీఎంకే శ్రేణులు కూడా డిమాండ్ చేస్తున్నాయి. 
 
రాష్ట్రానికి ఐదు సార్లు సీఎంగా వ్యవహరించి, తన జీవితంలో 8 దశాబ్దాల పాలు ప్రజాసేవకు అంకితమైన కరుణను భారతరత్నతో గౌరవించాలని డీఎంకే నేత తిరుచ్చి శివ తాజాగా డిమాండ్ చేశారు. ఇప్పటికే కరుణ కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి కూడా ఇదే విషయంపై ఢిల్లీ పెద్దలతో చర్చించారు.

మరోవైపు, జయలిలతకు భారతరత్న ఇవ్వాలంటూ తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ప్రధాని నరేంద్ర
మోదీకి లేఖ రాశారు. అంతేకాదు, జయలలిత విగ్రహాన్ని పార్లమెంటు ఆవరణలో పెట్టాలంటూ అన్నాడీఎంకే డిమాండ్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments