Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇష్టమైన సంఖ్య (7వ తేదీ) రోజున సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం

తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ నటరాజన్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమె జాతక రీత్యా ఏడో నంబరు సంఖ్య ఆమెకు అమితమైన ఇష్టం. అందుకే ఫిబ్రవరి ఏడో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (18:00 IST)
తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ నటరాజన్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమె జాతక రీత్యా ఏడో నంబరు సంఖ్య ఆమెకు అమితమైన ఇష్టం. అందుకే ఫిబ్రవరి ఏడో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 
 
ఆదివారం జరిగిన ఆ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఆమె ఎన్నికైన విషయం తెల్సిందే. పార్టీకి, ప్రభుత్వానికి రెండు వేర్వేరు అధికార కేంద్రాలు ఉండటం మంచిది కాదని భావించినందునే శశికళను పార్టీ శాససనసభా పక్ష నేతగా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనే నిర్ణయించినట్టు చెబుతున్నారు. 
 
అయితే, ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించాల్సిన గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు మాత్రం చెన్నైలో లేరు. కేంద్ర హోంశాఖ పిలుపుమేరకు ఢిల్లీకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోనే ఉన్నట్టు సమాచారం. మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న ఆయన తమిళనాడుకు మాత్రం ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో.. మంగళవారం ఉదయానికి ఆయన చెన్నైకు చేరుకోవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments