Webdunia - Bharat's app for daily news and videos

Install App

శృంగారం చేస్తుంటే నోట్లో ఇరుక్కుపోయిన భార్య నాలుక.. భర్త ఏం చేశాడంటే...

Webdunia
మంగళవారం, 15 అక్టోబరు 2019 (20:59 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఓ వింత సంఘటన జరిగింది. ఓ దంపతుల జంట శృంగారంలో పాల్గొంది. ఆ సమయంలో వారిద్దరూ గాఢ చుంభనంలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో భర్త నోట్లో భార్య నాలుకు ఇరుక్కుపోయింది. దీంతో భర్తకు శ్వాస ఆడలేదు. అపుడు దిక్కుతోచని భర్త... భార్య నాలుకను కత్తిరించాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అహ్మదాబాద్‌కు చెందిన అయూబ్ మన్సూర్(46) అనే వ్యక్తి తన భార్యతో శృంగారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో లిప్‌లాక్‌ చేశాడు. వారిద్దరూ తమనుతాము మైమరచిపోయి శృంగారంలో పాల్లొన్నారు. అపుడు భార్య నాలుక భర్త నోట్లో ఇరుక్కుపోయింది. ఫలితంగా ఆయనకు ఊపిరాడలేదు. అపుడు ఏం చేయాలో తోచని భర్త... ఆమె నాలుకను కత్తిరించాడు. 
 
ఆ తర్వాత భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లి జరిగిన విషయం చెప్పాడు. కాగా, బాధితురాలిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. శస్త్ర చికిత్స ద్వారా నాలుకను అతికించామని, ప్రస్తుతం ఆమె ఎలాంటి ఆహారం తీసుకోవడంలేదని వైద్యులు పేర్కొన్నారు. 
 
బాధితురాలు మన్సూర్‌కి మూడో భార్య కావడం గమనార్హం. మొదటి భార్యను హత్య కేసులో మన్సూర్‌ పలు సార్లు జైలుకెళ్లి వచ్చాడు. అనంతరం ముంబైకి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. వేధింపులు తట్టుకోలేక ఆమె అతనికి దూరంగా ఉంటుంది. మన్సూర్‌పై  పలు క్రిమినల్‌ కేసులు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను నా వైఫ్ ఫ్రెండ్‌కి సైట్ కొడితే నాకు నా భార్య పడింది: అనిల్ రావిపూడి

ఇండిగో విమానంలో మంచు లక్ష్మికి ఇబ్బందులు... ట్వీట్ వైరల్

విశ్వక్సేన్ ను కూకట్ పల్లి ఆంటీతో పోల్చడం ప్లాన్ లో భాగమేనా?

అగాథియా థర్డ్ సింగిల్ లో ఔషధ గుణాలు చెబుతున్న అర్జున్

మాస్ జాతర లో రవితేజ తనమీదే సెటైర్ వేసుకున్నాడా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

పద్మ పురస్కార గ్రహితలు బాలకృష్ణ, నాగేశ్వరరెడ్డిలకు నాట్స్ అభినందనలు

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

తర్వాతి కథనం
Show comments