Webdunia - Bharat's app for daily news and videos

Install App

220 వాట్ల విద్యుత్ తీగ రామ్ కుమార్ ప్రాణాల్ని తీస్తుందా? పోలీసులే చంపేశారా..?

స్వాతి హత్య కేసులో నిందితుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్ కుమార్.. పుళల్‌ జైలులో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం ప్రస్తుతం తమిళనాట హాట్ టాపిక్ అయ్యింది. రామ్ కుమార్ పోస్టు మార్టం రిపోర్ట్

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (15:21 IST)
స్వాతి హత్య కేసులో నిందితుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్ కుమార్.. పుళల్‌ జైలులో ఆత్మహత్య చేసుకున్న సంగతి  తెలిసిందే. ఈ విషయం ప్రస్తుతం తమిళనాట హాట్ టాపిక్ అయ్యింది. రామ్ కుమార్ పోస్టు మార్టం రిపోర్ట్ కోసం అందరూ వేచి చూస్తున్న నేపథ్యంలో.. పోస్టు మార్టం కేసుపై చెన్నై హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఇక స్వాతి హత్య కేసుకు సంబంధించి జైలులో ఉన్న రామ్ కుమార్ మృత దేహం ప్రస్తుతం జీహెచ్‌లో ఉంది. 
 
ఆతడి మృతి పట్ల అనుమానాలున్నాయని.. పోస్టు మార్టమ్ చేసేటప్పుడు ప్రభుత్వ వైద్యులతో పాటు తమ తరపున ఓ ప్రైవేట్ వైద్యుడిని అనుమతింటాలని రామ్ కుమార్ తండ్రి చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ ప్రారంభమైంది.  
 
ఈ సందర్భంగా రామ్ కుమార్ తరపు న్యాయవాది శంకర సుబ్బు కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఇందులో భాగంగా రామ్ కుమార్ మృతిలో అనుమానాలున్నాయని.. అతడు హత్యకు గురైవుంటాడని తెలిపారు. రామ్ కుమార్ నోట కొరికినట్లు చెప్పబడుతున్న విద్యుత్ తీగ 220 వాట్ల మాత్రమే కలిగివుందని.. ఆ వాట్ల సామర్థ్యంలో రామ్ కుమార్ మృతి చెందే అవకాశం లేదన్నారు. పోలీసులే హింసించి రామ్ కుమార్‌ను చంపేశారని ఆరోపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments