Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదానీ బృందం బ్యాంకు రుణ వివరాలను వెల్లడించలేం.. నిర్మలా సీతారామన్

Webdunia
సోమవారం, 13 మార్చి 2023 (20:18 IST)
అదానీ గ్రూపుల వాటాల మోసం కారణంగా వాటాల వివరాలపై అమెరికా హిండన్‌బర్క్ సంస్థ పేర్కొంది. అదానీ బృందం, భారీ రుణాలు గురించి ఆ సంస్థ వివరంగా వెల్లడించింది. దీనిపై విచారణ నిర్వహించేలా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో అదానీ బృందం బ్యాంకులు అందించిన రుణ వివరాలకు సంబంధించి కాంగ్రెస్ ఎం.పి. దీపక్ బాయ్జ్ పార్లమెంటులో ప్రశ్నల వర్షం కురిపించారు. దానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు లేఖాపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
 
ఆ పోస్ట్‌లో నిర్మలా సీతారామన్ చెప్పినట్లుగా అదానీ సంస్థ రుణ వివరాలను వెల్లడించలేదు. రిజర్వ్ బ్యాంకు చట్టం ప్రకారం ఏ ఒక్క కంపెనీ రుణ వివరాలు అందించబడవని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments