Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యభిచారం కేసులో ఇరికించేందుకు నా భర్త కుట్ర : నటి రాధ సంచలన ఆరోపణలు

తనను వ్యభిచారం కేసులో ఇరికించేందుకు నా భర్త కుట్ర పన్నుతున్నాడంటూ 'సుందరా ట్రావెల్స్‌'లో వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైన నటి రాధ సంచలన ఆరోపణలు చేశారు.

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (10:12 IST)
తనను వ్యభిచారం కేసులో ఇరికించేందుకు నా భర్త కుట్ర పన్నుతున్నాడంటూ 'సుందరా ట్రావెల్స్‌'లో వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైన నటి రాధ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే పలు మార్లు వివాదాలతో వార్తల్లోకెక్కిన ఈమె ఇటీవల మరోసారి వార్తల్లోకెక్కి కలకలం సృష్టిస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
'సుందరా ట్రావెల్' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన నటి రాధ. తాను నాలుగు చిత్రాల్లో నటించానని తెలిపారు. ఆ సమయంలో శ్యామ్ అలియాస్ పైసల్ అనే వ్యక్తితో పరిచయమైందని, అది ప్రేమగా మారడంతో 2008 నుంచి పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్నామని తెలిపారు. అయితే శ్యామ్‌కు పలువురు అమ్మాయిలలో సంబంధం ఉందని తెలియడంతో తాను ఆయన నుంచి విడిపోయానని వివరించారు. 
 
అయితే, కాగా తన తల్లి సైదాపేటకు చెందిన సతీష్ అనే వ్యక్తికి రూ.5 లక్షలు అప్పు ఇచ్చారని, అతను ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదని చెప్పారు. తాను వెళ్లి అడగ్గా సరిగా సమాధానం చెప్పకుండా దుర్భాషలాడాడని తెలిపారు. దీంతో అతని నుంచి తన డబ్బు తిరిగి ఇప్పించేలా చేయమని తన మాజీ భర్తను కోరానన్నారు. కానీ, అన్నాడీఎంకేకు చెందిన కోడంబాక్కం డివిజన్ ఉపకార్యదర్శి మునివేల్ ఉన్నారని తెలిపారు. ఆయన తనతో అక్రమ సంబంధం ఉందని పేర్కొంటూ వ్యభిచారం కేసులో అరెస్టు చేయించేందుకు కుట్ర పన్నుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments