Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్న రజనీతో నిన్న స్టాలిన్‌తో నగ్మా భేటీ.. ఎందుకబ్బా..?

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్‌ను కలిసిన సినీ నటి నగ్మా దాదాపు గంటపాటు భేటీ అయ్యింది. మహిళా కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నగ్మ సోమవారం డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌తో అరగంట పాటు భ

Webdunia
మంగళవారం, 9 మే 2017 (09:57 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్‌ను కలిసిన సినీ నటి నగ్మా దాదాపు గంటపాటు భేటీ అయ్యింది. మహిళా కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నగ్మ సోమవారం డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌తో అరగంట పాటు భేటీ అయ్యారు. తమిళ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించిన ఆమె.. స్టాలిన్‌ను కలవడం కొత్త చర్చ తెరలేపింది. అన్నా అరివాలయంకు వచ్చిన నగ్మాకు స్టాలిన్ స్వాగతం పలికారు. అయితే మర్యాద పూర్వకంగానే స్టాలిన్‌ను కలిసినట్టు నగ్మా వెల్లడించారు. కానీ తాజా రాజకీయ పరిస్థితులపై వీరిద్దరూ చర్చించుకున్నట్టు సమాచారం.
 
ఇదిలా ఉంటే.. అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, నటి నగ్మా ఆదివారం సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలిశారు. ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. వారిద్దరు ఏం మాట్లాడుకున్నది తెలియరాలేదు. మర్యాదపూర్వకంగానే రజనీకాంత్‌ను కలిసినట్లు నగ్మా వెల్లడించారని చెప్తున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీపై తీవ్రస్థాయిలో మండిపడిన మరుసటి రోజే నగ్మా.. రజనీని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments