Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రించే మహిళలపై లైంగిక వేధింపులు.. అగ్రస్థానంలో ముంబై.. మూడో స్థానంలో నిలిచిన చెన్నై

నైట్ పాయింట్ అనే సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన పరిశోధనలో.. మహిళలు నిద్రించేటప్పుడు జరిగే లైంగిక వేధింపుల్లో చెన్నై మూడో స్థానంలో నిలిచింది. నిద్రించే సమయంలో మహిళలపై అత్యధికంగా లైంగిక వేధింపులు జరుగు

Webdunia
బుధవారం, 2 నవంబరు 2016 (17:21 IST)
నైట్ పాయింట్ అనే సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన పరిశోధనలో.. మహిళలు నిద్రించేటప్పుడు జరిగే లైంగిక వేధింపుల్లో చెన్నై మూడో స్థానంలో నిలిచింది. నిద్రించే సమయంలో మహిళలపై అత్యధికంగా లైంగిక వేధింపులు జరుగుతున్నట్లు పరిశోధనలో తేలింది. కుటుంబ సభ్యులు, బంధువులతో మహిళలకు లైంగిక వేధింపులు తప్పట్లేదని పరిశోధన తేల్చింది. 
 
అదీ సెల్ ఫోన్ల వాడకం ఎక్కువయ్యాకే ఇలాంటి వేధింపులకు సంబంధించిన నేరాలు పెరిగాయని పరిశోధనలో వెల్లడైంది. నిద్రించే సమయంలో మహిళలను ఫోటోలు తీసి.. వాటిని పణంగా పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, ఆ ఫోటోలపై కామెంట్లు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించడం, అత్యాచారాలకు కూడా పాల్గొనడం వంటి నేరాలు పెరిగిపోతున్నట్లు పరిశోధనలో తేలింది.  
 
ఇలాంటి నేరాలను అరికట్టాలంటే.. తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని.. టీనేజర్లకు సలహాలు, సూచనలు ఇవ్వాలని పరిశోధకులు హితవు పలికారు. నిద్రించే సమయంలో మహిళలు అభాసుపాలయ్యే దుస్తులు ధరించకూడదని వారు సూచిస్తున్నారు. ఇక నిద్రించే బాలికలు, యువతులు, మహిళలపై జరిగే లైంగిక వేధింపుల జాబితాలో దేశ వాణిజ్య నగరం ముంబై అగ్రస్థానంలో ఉండగా,  బెంగళూరు 2వ స్థానంలో ఉంది. చెన్నై మూడో స్థానంలో నిలిచింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం