Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలం విమానాశ్రయానికి అబ్దుల్ కలాం పార్థివదేహం

Webdunia
బుధవారం, 29 జులై 2015 (08:11 IST)
భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పార్థివదేహాన్ని ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేర్చారు. అక్కడ నుంచి మధురైకు పంపుతారు. ఢిల్లీలోని 10 రాజాజీ మార్గ్‌లోని అధికారిక నివాసం నుంచి తరలించారు. 
 
పాలం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మధురైకి కలాం పార్ధివదేహాన్ని కాసేపట్లో తరలించనున్నారు. తమిళనాడులోని మధురై నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కలాం పార్ధివదేహాన్ని రామేశ్వరానికి తరలించనున్నారు. 
 
అక్కడ ఈ రోజు రాత్రి ఏడు గంటల వరకు ప్రజల సందర్శనార్ధం అనుమతిస్తారు. గురువారం ఉదయం జరగనున్న కలాం అంత్యక్రియలకు ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు హాజరవుతారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments