Webdunia - Bharat's app for daily news and videos

Install App

నకిలీ ఫేస్ బుక్.. ఫ్రెండ్స్‌తో చాటింగ్.. బ్లాక్ చేయండి: పోలీసులకు అమీర్ ఖాన్ భార్య

Webdunia
ఆదివారం, 5 జూన్ 2016 (18:41 IST)
ప్రముఖ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు అసహనం వ్యాఖ్యల తర్వాత మళ్లీ సీన్లోకి వచ్చారు. అయితే ఈసారి దేశానికి సంబంధించిన వ్యాఖ్యలతో కాదు. తన ఫేస్ బుక్ నకిలీదని పోలీసులను ఆశ్రయించారు. తన పేరిట నకిలీ ఫేస్ బుక్ ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఫేస్ బుక్‌లో తన ఫోటోలను అప్‌లోడ్ చేయడంతో పాటు.. స్నేహితులు, బంధువులతో తన పేరుపై చాటింగ్ చేస్తున్నట్లు బాంద్రాలోని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమతో చాట్ చేసిన విషయాలను కిరణ్ రావు ఫ్రెండ్స్ ప్రస్తావించారు. దీంతో కిరణ్ రావే తన పేరిట నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు. ఈ ఫేస్ బుక్‌ అకౌంట్‌ను బ్లాక్ చేయాలని ఆమె పోలీసులను కోరారు. 
 
ఈ కేసుపై అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేఎమ్ఎమ్ స్పందిస్తూ.. ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఐపీ అడ్రెస్ ద్వారా ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసిన వ్యక్తిని కనుగొంటామన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments