Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాక్... వైరల్‌గా మారిన భాజపా మహిళా నాయకురాలి సెక్స్ వీడియో...

సెక్స్ స్కాండల్స్‌లో అప్పుడప్పుడు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు చిక్కి సంచలనంగా మారుతుంటారు. ఇప్పుడు ఇలాంటి సంచలనం మరొకటి వెలుగుచూసింది. ఐతే ఈసారి సెక్స్ స్కాండల్ ఇరుక్కున్నది మహిళ. ఝార్ఖండ్ కు చెందిన భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలకు చెందిన ఓ సెక్స్

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2016 (14:39 IST)
సెక్స్ స్కాండల్స్‌లో అప్పుడప్పుడు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు చిక్కి సంచలనంగా మారుతుంటారు. ఇప్పుడు ఇలాంటి సంచలనం మరొకటి వెలుగుచూసింది. ఐతే ఈసారి సెక్స్ స్కాండల్ ఇరుక్కున్నది మహిళ. ఝార్ఖండ్ కు చెందిన భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలకు చెందిన ఓ సెక్స్ స్కాండల్ ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హల్చల్ చేస్తోంది. మహిళా నాయకురాలు ఈమధ్య ఓ బోయ్ ఫ్రెండుతో సన్నిహితంగా మెలగడం, అతడు ఆమెతో శ్రుంగారంలో పాల్గొన్నప్పుడు వీడియో తీశాడు. 
 
ఈ వీడియోను అడ్డం పెట్టుకుని ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అడిగినంత డబ్బు గుంజుతూ ఇవ్వకపోతే వీడియో బయటపెడతానంటూ ఆమెకు మనశ్శాంతి లేకుండా చేశాడు. ఓ రోజు ఏకంగా 7 లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేయడంతో ఆమె ఆ డబ్బును ఇచ్చేందుకు నిరాకరించింది. దాంతో అతడు ఆ వీడియోను పెట్టేశాడు. ఇప్పుడా వీడియో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోతో ఆమె పరువు పోయింది. భాజపాలో అగ్రస్థాయి మహిళా నేతగా ఉన్న ఆమె గౌరవం ఇలా గంగలో కలిసిపోయింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం