Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొగుడితో ఒకరోజు శోభనం.. స్నేహితురాలితో భార్య జంప్... ఎందుకో తెలిస్తే షాకే...

Webdunia
శుక్రవారం, 28 జూన్ 2019 (15:00 IST)
చాలామందికి పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇష్టముండదు. ఎందుకంటే తాము బాగా ఇష్టపడే తమ సహచరులు ఎవరైనా ఉంటే వారితోనే కలిసి ఉండాలని అనుకుంటుంటారు. ఆడవారు ఆడవారిని ఇష్టపడినా, మగవారు మగవారిని ఇష్టపడినా జీవితాంతం కలిసే ఉండాలని అనుకుంటుంటారు. అలాంటి ఘటనే రాజస్థాన్‌లో జరిగింది. 
 
రాజస్థాన్ షాజహాన్‌పూర్‌కు చెందిన ఒక యువతిని మూడు వారాల క్రితం అదే ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహమైంది. వివాహమై శోభనం ముగిసింది. మరుసటి రోజు తెల్లవారుజామున నుంచి భార్య కనిపించలేదు. బంధువులు ఆమె కోసం ఎన్నో చోట్ల తిరిగారు. దొరకలేదు. చివరకు పోలీసులను ఆశ్రయించారు.
 
మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఆచూకీని హర్యాణాలోని మనేసర్‌లో కనిపెట్టారు. అయితే పోలీసులే షాకవ్వాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది.  నేషనల్ ఛాంపియన్ అనే మరో యువతితో కలిసి సహజీవనం చేస్తోంది ఆ యువతి. విషయం తెలుసుకున్న బంధువులు అక్కడకు చేరుకున్నారు. వారితో రానని యువతి తేల్చి చెప్పింది. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. కానీ కేసును కోర్టు కొట్టేసింది. దీంతో ఇద్దరు యువతులు ప్రస్తుతం కలిసి సహజీవనం కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments