Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త అలా నైట్ డ్యూటీకి వెళ్లగానే...

కామాంధులు ఎప్పుడు కామంతో విరుచుకుపడుతారో తెలియని పరిస్థితి. అదను చూసుకుని యువతులపై అఘాయిత్యాలు చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఓ వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న వివాహిత భర్త అప్పుడప్పుడూ నైట్ డ్యూట

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2016 (20:19 IST)
కామాంధులు ఎప్పుడు కామంతో విరుచుకుపడుతారో తెలియని పరిస్థితి. అదను చూసుకుని యువతులపై అఘాయిత్యాలు చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఓ వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న వివాహిత భర్త అప్పుడప్పుడూ నైట్ డ్యూటీకి కూడా వెళ్లాల్సి వస్తుంటుంది. ఆ రోజు భర్త నైట్ డ్యూటీకి వెళుతూ తన భార్య తమ్ముడిని ఆమెకు తోడుగా దిగబెట్టి వెళ్లాడు. ఐతే ఎన్నాళ్లగానో పొరుగింటి కామాంధుడు ఆమెపై కన్నేసి చూస్తున్నాడు. 
 
గృహిణి భర్త నైట్ డ్యూటీకి వెళ్లగానే తనతో పాటు మరో ఇద్దరిని తీసుకుని ఆమె ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. తలుపు తట్టిన శబ్దంతో ఆ యువకుడు పొరబాటును తలుపు తీశాడు. లోనికి ముగ్గురు జొరబడి అతడిపై దాడి చేసి మరో గదిలో బంధించారు. ఆ తర్వాత మరో గదిలో నిద్రిస్తున్న మహిళ వద్దకు వెళ్లి ఆమెపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. గట్టిగా అరిచినా, విషయాన్ని బైటకు చెప్పినా ఆమె సోదరుడిని హత్య చేస్తామని బెదిరించి వెళ్లిపోయారు. మరుసటి ఉదయం జరిగిన దారుణాన్ని భర్తతో చెప్పింది బాధితురాలు. దీనితో అతడు పోలీసులను ఆశ్రయించాడు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments