Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలోనే నిఖా జరిగింది... ఎందుకంటే?

ప్రేమ పవిత్రమైంది. సాంకేతికత పెరిగినా.. ప్రేమలోని ఆప్యాయత, అనురాగం ఏమాత్రం మారలేదు. అలాంటి ప్రేమకు ఆదర్శంగా నిలిచే ఘటన కోల్ కతాలో చోటుచేసుకుంది. ఎందరో ప్రేమించి మోసం చేస్తున్న వ్యక్తుల మధ్యలో ఓ ప్రేమి

Webdunia
సోమవారం, 13 నవంబరు 2017 (13:28 IST)
ప్రేమ పవిత్రమైంది. సాంకేతికత పెరిగినా.. ప్రేమలోని ఆప్యాయత, అనురాగం ఏమాత్రం మారలేదు. అలాంటి ప్రేమకు ఆదర్శంగా నిలిచే ఘటన కోల్ కతాలో చోటుచేసుకుంది. ఎందరో ప్రేమించి మోసం చేస్తున్న వ్యక్తుల మధ్యలో ఓ ప్రేమికుడు తన ప్రేయసిని ఆస్పత్రిలో వివాహం చేసుకున్నాడు. ఇందుకోసం సౌదీ నుంచి కోల్‌కతాకు ఫైటెక్కి వచ్చేశాడు. 
 
వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాకి చెందిన ఆలం అనే వ్యక్తి సౌదీ అరేబియాలో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి కోల్‌కతాకు చెందిన హేరే అనే యువతిని ప్రేమించాడు. ఇంట్లో వారిని ఒప్పించిన ఈ ఇద్దరు వివాహానికి సిద్ధమయ్యారు. వివాహ సమయం దగ్గరపడుతున్న సమయంలో హేరా తీవ్ర కడుపునోప్పితో బాధపడుతుంది. దీంతో కుటుంబ సభ్యలు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. 
 
అయితే ఈ విషయం తేలుసుకున్న యువకుడు తన పెళ్లి వాయిదా పడకూడదని వెంటనే సౌదీ నుంచి కోల్‌కత్తాకి చేరుకుని హేరా చికిత్స పోందుతున్న ఆస్సత్రికి వెళ్లి, అక్కడ కుటుంబ సభ్యులను ఒప్పించి ఆస్పత్రిలోనే ప్రేయసిని మనువాడాడు. ప్రేమ కోసం సౌదీ నుంచి వచ్చి.. ఆస్పత్రిలో వున్న ప్రేయసిని మనువాడిన ఆలంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలా ఆస్పత్రిలోనే ఆలం-హేరాల నిఖా జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments