Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండె మార్పిడి చికిత్స.. రెండు గుండెలతో పనిచేస్తున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసా?

కేరళకు చెందిన 45ఏళ్ల వ్యక్తి రెండు గుండెలతో జీవిస్తున్నాడు. సాధారణంగా గుండె వైఫల్యం పాలైన వారికి గుండె మార్పిడి చికిత్స చేయడం సహజమే. కానీ ఈ కేసులో మాత్రం విఫలమైన గుండెను వైద్యులు తొలగించలేదు. మరో దాత

Webdunia
శనివారం, 3 జూన్ 2017 (10:05 IST)
కేరళకు చెందిన 45ఏళ్ల వ్యక్తి రెండు గుండెలతో జీవిస్తున్నాడు. సాధారణంగా గుండె వైఫల్యం పాలైన వారికి గుండె మార్పిడి చికిత్స చేయడం సహజమే. కానీ ఈ కేసులో మాత్రం విఫలమైన గుండెను వైద్యులు తొలగించలేదు. మరో దాత అందించిన గుండెను అదనంగా తీసుకెళ్లి అనుసంధానించి అరుదైన చికిత్స చేశారు.  ఈ అరుదైన చికిత్స ద్వారా ఒకే గుండెపై పూర్తి భారం పడకుండా ఇలా చేశారు. 
 
ఈ వ్యక్తిలో స్వతహాగా ఉన్న గుండె పనితీరు తగ్గిపోయి, పది శాతం మేర పనిచేస్తోంది. దీంతో వైద్యులు సర్జరీలో భాగంగా ఛాతీ కుడి భాగంలో గుండెను అమర్చేందుకు కొంత ఖాళీని తీసుకొచ్చారు. ఓ మహిళా దాత నుంచి తీసుకొచ్చిన గుండెను అక్కడ ఉంచి సర్జరీ పూర్తి చేశారు. దీంతో అతడు రెండు గుండెల చప్పుడుతో జీవించనున్నాడు. ఇది ప్రపంచంలోనే అరుదైన శస్త్రచికిత్స అని వైద్యులు చెప్తున్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments