Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్ళుగా యువతిని అనుభవించాడు.. ఆ విషయం చెప్పగానే చంపి పెరట్లో పాతేశాడు..?

Webdunia
శనివారం, 27 జులై 2019 (14:59 IST)
ఈమధ్య కాలంలో క్షణికావేశంలో హత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలో రోజురోజుకు హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఒక పరిశోధనలో తేలింది. తాజాగా తిరువనంతపురంలో జరిగిన సంఘటన సంచలనం రేకెత్తిస్తోంది. కేరళలో నెలరోజుల క్రితం కనిపించకుండా పోయిన యువతి ఓ ఇంటి పెరట్లో శవమై కనిపించింది. పోలీసులు ఆ యువతిని రాఖీగా గుర్తించారు. కొచ్చిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసే రాఖీ జూన్ 21వ తేదీన ఆఫీస్‌కు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్ళింది.
 
అలా వెళ్ళిన కూతురు ఎంతకీ రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపారు. ఆమె కాల్ హిస్టరీ చెక్ చేశారు. అఖిల్ అనే యువకుడితో రాఖీ పలుమార్లు మాట్లాడినట్లు తెలుసుకున్నారు.
 
అదే అఖిల్ ఇంటి పెరట్లో ఖననం చేసి రాఖీ శవం కనిపించింది. అఖిల్.. రాఖీలు ఆరేళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నారని పోలీసుల విచారణలో తేలింది. సహజీవనం చేసి చివరకు పెళ్ళి చేసుకోమన్నందుకు అతి కిరాతకంగా చంపేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైత్రి మూవీ మేకర్స్ 8 వసంతాలు హార్ట్ వార్మింగ్ టీజర్

ధన్య బాలకృష్ణ ఇన్వెస్టిగేషన్ హత్య చిత్రం ఎలా వుందంటే.. హత్య రివ్యూ

అఖండ 2: తాండవంలో సంయుక్త - చందర్లపాడులో షూటింగ్ కు ఏర్పాట్లు

ట్రైబల్ గర్ల్ పాయల్ రాజ్‌పుత్ యాక్షన్ రివైంజ్ చిత్రంగా 6 భాష‌ల్లో వెంక‌ట‌ల‌చ్చిమి ప్రారంభం

కృష్ణ తత్త్వాన్ని తెలియజేసిన డియర్ కృష్ణ- సినిమా రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments