Webdunia - Bharat's app for daily news and videos

Install App

నచ్చలేదన్న 12 మంది అమ్మాయిలు... పక్కింటమ్మాయే కారణమని చంపేశాడు

వెంకీ సినిమా మల్లీశ్వరి చిత్రంలో డైలాగ్ పెళ్లికాని ప్రసాద్‌లు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నారు. కారణాలు ఏమయినప్పటికీ పెళ్లి చేసుకునేందుకు అబ్బాయిలు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. దీనితో ఇప్పుడు అబ్బాయిలు పూర్తి ఫ్రస్టేషన్లో వుండిపోతున్నారు.

Webdunia
మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (13:41 IST)
వెంకీ సినిమా మల్లీశ్వరి చిత్రంలో డైలాగ్ పెళ్లికాని ప్రసాద్‌లు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నారు. కారణాలు ఏమయినప్పటికీ పెళ్లి చేసుకునేందుకు అబ్బాయిలు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. దీనితో ఇప్పుడు అబ్బాయిలు పూర్తి ఫ్రస్టేషన్లో వుండిపోతున్నారు. తాజాగా చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ యువకుడు తనకు పెళ్లి కాలేదని పక్కింటి అమ్మాయిని హత్య చేసిన ఘటన దారుణం వెలుగుచూసింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాలను చూస్తే... పింటు అనే వ్యక్తి రాయ్‌పూర్‌లో వుంటున్నాడు. ఇతడు పెళ్లి చేసుకునేందుకు గత కొన్నేళ్లుగా అదేపనిగా కాలికి బలపం కట్టుకుని మరీ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో 12 మంది అమ్మాయిలను పెళ్లిచూపులు చూశాడు. విశేషమేమిటంటే... ఆ పెళ్లి చూపులు ముగిశాక అమ్మాయిలు అతడు తమకు నచ్చలేదని చెప్పేస్తున్నారు. 
 
దీనితో అతడికి పక్కింటి అమ్మాయి పైన అనుమానం వచ్చింది. తనకు పెళ్లి కాకుండా అయ్యేందుకు ఆమే కారణమని అనుమానించిన అతడు ఆమెను హత్య చేశాడు. ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని లోపలికెళ్లి ఆమె చున్నీతోనే మెడను బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆమెను హత్య చేసి పారిపోవాలని చూస్తుండగా స్థానికులు గమనించి పోలీసులకు పట్టించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments