Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూటీ నేర్చుకుంటుండగా కిడ్నాప్.. బాలికపై సామూహిక అత్యాచారం

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2023 (14:22 IST)
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బాలికపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. స్కూటర్ నేర్చుకుంటున్న బాలికను కిడ్నాప్ చేసి ఆటోలో ఎత్తుకెళ్లి నిర్జన ప్రదేశంలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దుండగులు. ఈ అత్యాచార ఘటన నవంబర్ 30 సాయంత్రం ఘజియాబాద్‌లోని ట్రోనికా సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
 
బాధిత బాలిక స్కూటర్ నడపడం నేర్చుకుంటున్నప్పుడు, ఆమె స్నేహితులు ఆమెతో వున్నారు. బాధితురాలిని కిడ్నాప్ చేస్తుండగా.. దుండగుల నుంచి ఆమెను కాపాడేందుకు స్నేహితులు ఎంతోగానో ప్రయత్నించారు. వారిని కూడా నిందితులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments