Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాటా స్టీల్ ప్లాంట్‌లో పేలుడు.. హమ్మయ్య ప్రాణనష్టం లేదు..

Webdunia
శనివారం, 7 మే 2022 (18:46 IST)
Tata Steel Factory
వేసవి కాలం కారణంగా పలు ప్రాంతాల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జార్ఖండ్‌లోని జెంషెడ్‌పూర్ టాటా స్టీల్ ప్లాంట్‌లో ఒక్క‌సారిగా పేలుడు సంభ‌వించింది. 
 
ఈ పేలుడులో ఇద్ద‌రు వ‌ర్క‌ర్లు గాయాలకు గురైనారు. కానీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మంట‌లు చెల‌రేగిన ప్రాంతంలో ఎలాంటి ప‌నులు జ‌ర‌గ‌క‌పోవ‌డంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. 
 
ఈ విష‌యం తెలియ‌గానే ముఖ్య‌మంత్రి హేమంత్ సోరేన్ అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. గాయ‌ప‌డ్డ వారిని వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. బ్యాటరీ పేలడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని టాటా స్టీల్ అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments