Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్తితో దాడి.. పరుగులు తీసిన పోలీసులు.. పట్టుకున్న స్థానికుడు..

Webdunia
సోమవారం, 17 జూన్ 2019 (14:47 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో పట్టపగలే ఓ ఆటో డ్రైవర్ పోలీసును కత్తితో దాడి చేసేందుకు యత్నించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే ఢిల్లీలో ఎప్పుడూ రద్దీగా వుండే రోడ్డుపై కారు డ్రైవర్‌కు, సర్దార్ జీ ఆటో డ్రైవర్‌కు వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ వ్యవహారాన్ని సద్దుమణిగించేందుకు పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. 
 
దీనిపై సర్దార్ జీ డ్రైవర్ వద్ద విచారిస్తుండగానే ఆయన వున్నట్టుండి.. కత్తితో పోలీసుపై దాడి చేయబోయాడు. ఆవేశంలో అక్కడున్న నలుగురు పోలీసులపై రాజుల కాలం నాటి కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అయితే స్థానికులు అతనిని పట్టుకున్నారు. 
 
కానీ పోలీసులు మాత్రం ఆ కత్తిని చూసి జడుసుకుని వెనక్కి తగ్గారు. కానీ ఓ స్థానికుడు మాత్రం ధైర్యం చేసి ఆ డ్రైవర్‌ను కట్టడి చేయడం వీడియోలో కనిపించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments