Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళిచూపులు కోసం వెళ్తే.. కాదు పొమ్మన్నారు.. అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేశాడు..

నేరాలు-ఘోరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వ్యక్తిగత కారణాలు, ఆస్తి వివాదాలు, వివాహేతర సంబంధాల నేపథ్యంలో గుజరాత్‌లో నేరాలు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా ఓ యువకుడు పెళ్లిచూపులకంటూ వెళ్లాడు.. కానీ అమ్మాయి వా

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (13:29 IST)
నేరాలు-ఘోరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వ్యక్తిగత కారణాలు, ఆస్తి వివాదాలు, వివాహేతర సంబంధాల నేపథ్యంలో గుజరాత్‌లో  నేరాలు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా ఓ యువకుడు పెళ్లిచూపులకంటూ వెళ్లాడు.. కానీ అమ్మాయి వారింట అవమానపరిచారు. దీంతో మా బిడ్డను పెళ్ళి చేసుకునే స్థాయి నీది కాదు పొమ్మన్నారు. దీంతో ఊగిపోయిన ఆ యువకుడు అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. అంతటితో ఆగకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది.
 
వివరాల్లోకి వెళితే, నగేష్ అనే వ్యక్తి కారులో కిడ్నాప్ చేసిన అమ్మాయికి మత్తు మందు ఇచ్చాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లాడు. మత్తులో ఉన్న ఆమెపై పైశాచికంగా రేప్‌కు పాల్పడ్డాడు. ఆమెకు తీవ్రంగా రక్తస్రావం కావడంతో భయపడ్డ నగేష్ విషయం బయటకు తెలిస్తే పెళ్లి సంగతి పక్కన పెట్టి జైలుకు వెళ్లాల్సి వస్తుందని గుట్టు చప్పుడు కాకుండా ఆ అమ్మాయిని చంపేశాడు. 
 
ఇంతలో తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు విచారణలో నగేష్ అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపినట్లు అంగీకరించాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments