Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ 'స్వచ్ఛ' పిలుపు... సముద్రపు ఒడ్డున పిల్లాడు..(ఫోటో)

Webdunia
గురువారం, 2 అక్టోబరు 2014 (19:27 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్‌కు పిలుపునిచ్చిన నేపధ్యంలో పిల్లలు నుంచి పెద్దల వరకూ మంచి స్పందన లభిస్తోంది. నరేంద్ర మోడీ గురువారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంలో అందరూ స్వచ్చ భారత్‌లో పాల్గొనాలని ప్రజలనుద్దేశించి విజ్ఞప్తి చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ కల అయిన క్లీన్ ఇండియాను 2019 నాటికి సాకారం చేయాలని కోరారు. 
 
ఇంటికి ఆటోలో వెళ్లే ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో అరుణ గ్రహానికి వెళ్లగలిగామనీ, అలాంటిది మన దేశాన్ని మనం క్లీన్ గా ఉంచుకోలేమా అంటూ ప్రశ్నించారు. మోడీ పిలుపుకు సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ అందరూ పాల్గొంటున్నారు. సినీ నటులు అమీర్, ప్రియాంక ఇప్పటికే తాము సిద్ధమని ట్వీట్ చేశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments