Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 ఏళ్ల బాలిక-14 ఏళ్ల బాలుడు... చున్నీతో చేతులు కట్టేసుకుని సముద్రంలో దూకేశారు..?

సెల్వి
శుక్రవారం, 24 మే 2024 (22:22 IST)
ఆధునిక యుగం.. స్మార్ట్ ఫోన్లపై మోజుతో ప్రేమ అనే మాట లేదని అందరూ అనుకునేరు. కాదు.. ఆ ప్రేమకు ఇంకా జీవం వుందని ఈ ఘటన నిరూపించింది. అయితే ఈ ప్రేమకు వయస్సు మాత్రం టీనేజ్‌. ప్రేమలో విఫలం కావడంతో 16 ఏళ్ల బాలిక 14 ఏళ్ల బాలుడు చెన్నైలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
 
వివరాల్లోకి వెళితే.. చెన్నై శివారు ప్రాంతమైన మాధవరం పాల్ పన్నైకి చెందిన 14 ఏళ్ల బాలుడు, 16 ఏళ్ల బాలికతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ 8 నెలలపాటు ప్రేమించుకున్నారు. వీరిద్దరూ ట్యూషన్‌ చదివేటప్పటి నుంచి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 
 
అయితే ప్రేమ విఫలం కావడంతో వీరిద్దరూ చేతులను చున్నీతో కట్టేసుకుని సముద్రంలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరి మృతదేహాలను కనుగొన్నామని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments