Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘గే’ని పెళ్లి చేసుకునేందుకు 73 దరఖాస్తులు..!! అదేమీ తప్పు కాదంటున్న హరీష్

Webdunia
శనివారం, 23 మే 2015 (13:20 IST)
‘మా అబ్బాయికి వరుడు కావలెను’ అనే పెళ్లి ప్రకటన వచ్చిందో లేదో.. స్పందనలు ఎక్కువగానే ఉన్నాయి. హరీష్ తల్లి ఇచ్చిన ప్రకటనకు 73 స్పందించారు. తాము సిద్ధమంటూ దరఖాస్తు చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.

‘గే వరుడు కావలెను’ అంటూ ప్రచురితమై.. సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేసిన ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలనుంచి 73 ప్రపోజల్స్‌ వచ్చాయని గే హరీష్‌ తల్లి, పద్మ అయ్యర్‌ తెలిపారు. ప్రకటనలో తెలిపినట్లుగా ఎక్కువమంది అయ్యర్లే ప్రతిస్పందించారని ఆమె చెప్పారు. 
 
ఈ ప్రకటనకు వచ్చిన స్పందన చూస్తుంటే ఆనందంగా ఉందని హరీష్‌ తెలిపారు. ఆస్టేలియా, యూకే, యూఎస్ తో పాటు సౌదీ అరేబియా నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. అయ్యర్లతోపాటు గుజరాతీలు, ముస్లింలు చాలా మంది మెయిల్‌ చేశారని హరీష్‌ తెలిపారు. అబుదాబి నుంచి ఓ వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటే ఆయనకున్న రాజభవనంలాంటి ఇల్లు రాసిస్తానన్నారని హరీష్‌ చెప్పారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments