Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరిగా నిద్రిస్తున్న ఆంటీపై మద్యం మత్తులో రెచ్చిపోయి.. అత్యాచారం చేసిన మాజీ ఖైదీ..

ఒంటరిగా ఉన్న మహిళపై ఓ కామాంధుడు ఇంటివరకు వచ్చి మరీ అత్యాచారం చేసిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న మహిళపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడి.. బయటకు చెప్తే చంపేస్తానని.. తాను మళ్లీ మళ్లీ వస్తానని

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (11:16 IST)
ఒంటరిగా ఉన్న మహిళపై ఓ కామాంధుడు ఇంటివరకు వచ్చి మరీ అత్యాచారం చేసిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న మహిళపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడి.. బయటకు చెప్తే చంపేస్తానని.. తాను మళ్లీ మళ్లీ వస్తానని.. లైంగికంగా తనకు సహకరించాలని బెదిరించాడు. అయితే ఆ కామాంధుడిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 
 
వివరాల్లోకి వెళితే ఓ క్రిమినల్ కేసులో జైలుకు వెళ్లిన 35 ఏళ్ల నిందితుడు ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చి మళ్లీ పక్కింటి మహిళ మీద అత్యాచారం చేశాడని మోహ్రోలి పోలీసులు చెప్పారు. మెహ్రోలి ప్రాంతంలో 60 ఏళ్ల మహిళ నివాసం ఉంటున్నది. ఈమె కుమార్తెకు వివాహం కావడంతో ఆమె భర్తతో కలిసి ఢిల్లీలోనే వేరే ప్రాంతంలో నివాసం ఉంటోంది. మహిళ మాత్రం తన కుమారుడితో కలిసి మెహ్రోలి ప్రాంతంలో నివాసం ఉంటోంది.
 
మహిళ కుమారుడు ఢిల్లీలోనే ఇంటికి దూరంగా ఉన్న ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం రాత్రి స్నేహితులతో కలిసి అతను బయటికి వెళ్లడంతో.. కుమారుడు ఇంటికొస్తాడని.. ఇంటి తలుపులు తీసి బాల్కనీలో నిద్రపోయింది. దీన్నే అదనుగా తీసుకున్న అదే రోడ్డులో నివాసముంటున్న 35 ఏళ్ల కామాంధుడు.. ఒంటరిగా నిద్రపోతున్న మహిళపై మద్యం మత్తులో రెచ్చిపోయి అత్యాచారం చేశాడు.
 
అసలే జైలు చుట్టూ తిరుగుతున్న నిందితుడు చంపేస్తాడేమోనని భయంతో ఆమె ఈ విషయాన్ని కుమారుడికి చెప్పలేదు. అయితే కామాంధుడు మళ్లీ వచ్చి ఎక్కడ తన కోరిక తీర్చమని వేధిస్తాడో అనే భయంతో తన కుమార్తె దగ్గరకు వెళ్లింది. కుమార్తె సహాయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుడిని జైలు పంపించారు. బాధిత మహిళకు రక్షణ కల్పించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం