Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉలిక్కిపడ్డ పూణె... కుప్పకూలిన ఏడంతస్థుల భవనం..

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (09:09 IST)
మహారాష్ట్రలోని పూణెలో శుక్రవారం వేకువజామున ఏడు అంతస్థుల భవనం కుప్పకూలింది. పూణెలోని భుమకార్ మాలా ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న ఒక ఏడు అంతస్థుల భవనం అకస్మాత్తుగా భారీ శబ్దంతో కూలిపడింది. 
 
వేకువజామున మూడు గంటల సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉండగా ఒక్క సారిగా భవనం కుప్పకూలడంతో పూణె నగరం ఉల్లిక్కి పడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. 
 
కుప్పకూలిన ఈ భవనం శిథిలాల కింద నలుగురు వ్యక్తులు చిక్కుకున్నట్టు ప్రాధమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం శిథిలాల్లో ఇంకా ఎక్కువ మందే చిక్కుకుని ఉంటారని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments