Webdunia - Bharat's app for daily news and videos

Install App

50 నగరాల్లో 5జీ సేవలు.. గుజరాత్‌లో మాత్రం 33 నగరాలకు..?

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (22:54 IST)
భారతదేశంలోని 14 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 50 నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించినట్లు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రకటించింది. ముఖ్యంగా గుజరాత్‌లో 33 నగరాలకు 5జీ సేవలు జరుగనున్నాయి. అలాగే మహారాష్ట్ర నుండి 3 నగరాలు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ నుండి 2 నగరాలు ఉన్నాయి. 
 
అలాగే, ఢిల్లీ, తమిళనాడు, చెన్నై, కర్ణాటక, తెలంగాణ, రాజస్థాన్, హర్యానా, అస్సాం, కేరళ, బీహార్, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక్కొక్క నగరంలో 5Gసేవలు ప్రారంభం అయ్యాయి.
 
అక్టోబర్ 1న భారతదేశంలో 5Gసేవలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 26 నాటికి, 14 రాష్ట్రాలు/యూటీలలోని 50 నగరాల్లో 5Gసేవలు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్, జియో 5జీ సేవలను అందిస్తున్నాయి. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్‌లో త్వరలో 5జీ సర్వీస్ అందుబాటులోకి రానుందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments