Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యూష్ సిన్హా కమిటీతో భేటీ: 50 మంది నో చెప్పారట!

Webdunia
మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (18:50 IST)
ప్రత్యూష్ సిన్హా కమిటీతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌లు ఢిల్లీలో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపణీపై సమగ్రంగా చర్చించారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల పంపిణీపై రెండు రాష్ట్రాలకు సంబంధించిన 50 మంది అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. 
 
దీంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపిణీపై స్పష్టత రాకపోవడంతో సమావేశం మరోసారి వాయిదా పడింది. మలి సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 
 
ప్రస్తుత జాబితాపై దాదాపు 50 మంది అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపుపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోలేదు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments