Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోదీకి భంగపాటు ఖాయమా...? యూపీ, పంజాబ్, గోవాల్లో కమలం వాడుతుందట....

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భంగపాటు ఖాయమని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెపుతున్నారు. గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో భాజపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందనీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా కమలం వాడిపోక తప్పదని లాలూ ప్రసాద్ య

Webdunia
శనివారం, 4 ఫిబ్రవరి 2017 (16:03 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భంగపాటు ఖాయమని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెపుతున్నారు. గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో భాజపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందనీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా కమలం వాడిపోక తప్పదని లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పుకొచ్చారు.
 
ఈ ఓటమికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాలే ప్రధాన కారకులని అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రధానమంత్రి దేశ ప్రజల నడ్డి విరిచారనీ, ఇప్పుడా కోపాన్ని ప్రజలు తీర్చుకోబోతున్నట్లు ఆయన చెప్పారు. ఇక అమిత్ షాకు డబ్బులు తప్ప ఇంకేమీ పట్టదనీ, అసలు ఆయన రాజకీయ నాయకుడేనా అంటూ ప్రశ్నించారు. డబ్బు లావాదేవీలు తప్ప అమిత్ షా ఇక దేని గురించి పట్టించుకోరని లాలూ విమర్శించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiara Advani: గుడ్ న్యూస్ చెప్పిన కియారా దంపతులు.. పాప సాక్స్ ఫోటోతో?

టీజర్ లో మించిన వినోదం మ్యాడ్ స్క్వేర్ చిత్రంలో ఉంటుంది : చిత్ర బృందం

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి 'కన్నా నీ..' సాంగ్ రిలీజ్

Anasuya: అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నాగబంధం మూవీ

శ్రీ విష్ణు హీరోగా కోన వెంకట్, బాబీ నిర్మాతలుగా రాజమండ్రీలో తాజా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments