Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సిన కొరత... ప్రధాని నియోజకవర్గంలో ఆస్పత్రులు మూసివేత!

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (09:06 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ ఎక్కువైపోతోంది. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య లక్ష దాటిపోయింది. అదేసమయంలో దేశ వ్యాప్తంగా కరోనా టీకాల వంపిణీ కూడా జోరుగా సాగుతోంది. అయితే పలు ప్రాంతాల్లో ఈ వ్యాక్సిన్లు సరిపడ సంఖ్యలో అందుబాటులో లేవు. ఈ పరిస్థితి సాక్షాత్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ సొంత నియోజకవర్గమైన వారణాసిలోనే నెలకొంది. 
 
ప్ర‌ధాని నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజ‌క‌వ‌ర్గ‌మైన వార‌ణాసిలోనే ఈ వ్యాక్సిన్ కొర‌త ఏర్పడింది. ఫలితంగా 66 ఆస్పత్రులకు గాను 41 ఆస్ప‌త్రుల‌ను మూసివేశారు. ప్ర‌స్తుతం 25 ఆస్ప‌త్రుల్లో మాత్ర‌మే టీకా ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. వార‌ణాసి జిల్లాకు స‌ర‌ఫ‌రా చేసే సెంట‌ర్‌ను కూడా మూసివేశారు. టీకాల కొర‌త‌పై ప్ర‌జ‌లకు ఏం స‌మాధానం చెప్పాలో అర్థం కావ‌డం లేద‌ని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. ‌
 
దీనిపై హెల్త్ వర్కర్లు స్పందిస్తూ, ల‌క్నో నుంచి స‌ర‌ఫ‌రా అవుతున్న టీకా క్ర‌మంగా జిల్లాల‌కు త‌గ్గించేశారు. కానీ వార‌ణాసిలో కొవిడ్ టీకాకు చాలా డిమాండ్ ఉంద‌న్నారు. ఇప్పుడు టీకా అందుబాటులో లేక‌పోవ‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌య‌మ‌న్నారు. టీకా కొర‌త‌పై ఇప్ప‌టికే నోడ‌ల్ అధికారికి స‌మాచారం అందించినప్పటికీ ఫలితం లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

తర్వాతి కథనం
Show comments