Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనిచేయని స్పైస్‌జెట్ విమాన రాడార్ విఫలం.. వెనక్కి రప్పించి ల్యాండింగ్

Webdunia
బుధవారం, 6 జులై 2022 (14:33 IST)
గత కొన్ని రోజులుగా స్పైస్‌జెట్ విమాన సర్వీసుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం, వాటిని అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం వంటి వార్తలు వింటున్నారు. గత మూడు వారాల్లో మొత్తం 8 సంఘటనలు చోటు చేసుకున్నాయి. మంగళవారం మూడో ఇన్సిడెంట్ జరిగింది. 
 
తాజాగా చైనాకు వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానంలో రాడార్ విఫలమైంది. దీంతో దాన్ని మధ్యలోనే దారి మళ్లించారు. ఆ విమానం కోల్‌కతాకు చేరుకుంది. ఈ విమానంలో ఉన్న వెదర్ రాడార్ పనిచేయకపోవడంతో వెనక్కి రప్పించారు. 
 
ఈ స్పైస్‌జెట్ విమానం బోయింగ్ 737 కార్గో విమానం కోల్‌కతా నుంచి ఛాంగ్‌క్వింగ్‌ వెళ్లాల్సివుంటుంది. అయితే, జూలై అయిదో తేదీన టేకాఫ్ తీసుకున్న తర్వాత ఆ విమానంలో వెదర్ రాడార్ పనిచేయలేదు. దీంతో ఆ విమానాన్ని వెనక్కి తీసుకున్నారు. పైగా, ఈ విమానం సురక్షితంగా ల్యాండింగ్ అయినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments