Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడల్ అర్చనా పాండేను బాయ్‌ఫ్రెండ్ ఎలా వేధించాడంటే...?

Webdunia
బుధవారం, 1 అక్టోబరు 2014 (08:15 IST)
ముంబైకు చెందిన 26 ఏళ్ల మాజీ మోడల్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అర్చన పాండే తన నివాసంలో సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ముంబైలోని వెరసోవాలో గల తన అద్దె ఫ్లాట్‌లో సోమవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, అర్చనా పాండే రెండు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకుందని, అందువల్లే ఆమె నివశించే ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో పక్కింటి వారు గుర్తించగలిగారని పోలీసులు చెపుతున్నారు. 
 
అర్చనా పాండే ఆత్మహత్యకు ముందు.. సూసైడ్ నోట్ రాసి పెట్టింది. తన బాయ్‌ఫ్రెండ్ ఒమర్ పఠాన్ కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె అందులో రాసింది. ఆయన పెట్టిన వేధింపులు మాటల్లో చెప్పలేనని పేర్కొంది. దీంతో వెరసోవా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు ప్రేరేపించాడనే ఆరోపణపై పఠాన్‌ మీద వారు కేసు నమోదు చేశారు. తాము అన్ని వివరాలను సేకరించామని, వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని జోన్ 9 డిప్యూటీ పోలీసు కమిషనర్ నారాయణ్ చౌధురి చెప్పారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments