Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్‌లో కూలిపోయిన ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ విమానాలు

Webdunia
శనివారం, 28 జనవరి 2023 (13:07 IST)
Indian Air Force
ఐఏఎఫ్‌కి చెందిన సుఖోయ్‌-30, మిరాజ్‌-2000 జెట్‌లు మధ్యప్రదేశ్‌లో కూలిపోయాయి. ఈ సంఘటనను ధృవీకరిస్తూ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, త్వరితగతిన సహాయక చర్యలు పూర్తి చేస్తామన్నారు. 
 
ఇందుకోసం వైమానిక దళానికి చెందిన అధికారులు సహకరించాలని ఆదేశించినట్లు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి సుఖోయ్-30, మిరాజ్-2000 విమానాలు ఆకాశంలో ఎగురుతుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
భారత వైమానిక దళానికి చెందిన ఈ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు సుఖోయ్-30, మిరాజ్-2000 శనివారం కూలిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
 
మోరెనా అదనపు పోలీసు సూపరింటెండెంట్ రాయ్ సింగ్ నర్వారియా మాట్లాడుతూ, విమానంతో పాటు అందులో ఉన్న వ్యక్తుల సంఖ్య గురించి నిర్ధారించడానికి వైమానిక దళం బృందం సంఘటనా స్థలానికి చేరుకుంటుందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments