Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో 2.80 కోట్ల మందికి వ్యాక్సిన్‌

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (11:18 IST)
భారత్‌లో కరోనా మరోసారి కోరలు చాస్తోంది. మరోవైపు వ్యాక్సినేసన్‌ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో సుమారు 2.80కోట్ల మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించినట్లు అధికారులు తెలిపారు.

శుక్రవారం ఒక్కరోజే సుమారు 18.40 లక్షల మందికి వ్యాక్సిన్‌ను అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 23,285 కేసులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

దీంతో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,97,237కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో ఇన్‌ఫెక్షన్‌ 1.74 శాతంగా ఉంది. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పంజాబ్‌, కర్ణాటక, గుజరాత్‌లలో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. కొత్త కేసులు 85.6 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. గత నెల నుండి ఇక్కడ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments