Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమోనియాకు నాటు చికిత్స-నెలన్నర శిశువుకు 40 వాతలు

Webdunia
బుధవారం, 22 నవంబరు 2023 (22:01 IST)
నిమోనియాకు నాటు చికిత్స పేరుతో నెలన్నర శిశువుకు 40 వాతలు పెట్టారు. శిశువుకు చికిత్స అందిస్తామని వేడి ఇనుప కడ్డీతో 40 వాతలు పెట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌, శహడోల్ జిల్లాలోని గిరిజన ప్రాబల్యం గల హర్ది గ్రామానికి చెందిన చిన్నారి శిశువు మెడ, పొట్ట ఇతర భాగాలపై 40 వాతలను వైద్యులు గుర్తించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా వుందని వైద్యులు చెప్తున్నారు. మెరుగైన చికిత్స ఇస్తున్నట్లు తెలిపారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. దీనిపై గ్రామ నర్సు, చిన్నారి తల్లి, తాతలను పోలీసులు అరెస్ట్ చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments