Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 ఏళ్ల విద్యార్థినికి పాప పుట్టింది.. ప్రేమికుడు అలా చేసి పారిపోయాడు..

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2022 (21:31 IST)
14 ఏళ్ల విద్యార్థిని తల్లి అయిన ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌కు చెందిన జైరాం నాయక్ (20) జార్ఖండ్‌లోని సింథెకా ప్రాంతంలో నివసిస్తున్నాడు. స్థానికంగా ఉన్న ఓ యువతితో ప్రేమలో ఉండగానే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ చర్యతో ఆమె గర్భం ధరించింది. దీంతో గర్భిణిగా మారిన బాలికకు జైరామ్‌తో పెళ్లి జరిపించేందుకు ఆ ప్రాంత ప్రజలు ప్రయత్నించారు.
 
ఈ విషయం తెలుసుకున్న జయరాం గ్రామం నుంచి పారిపోయాడు. తమ కూతురు ఏడు నెలల గర్భవతి అని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ స్థితిలో బాలిక పాఠశాలకు వెళ్లలేకపోయింది. దాంతో పురిటి నొప్పుల కారణంగా ఆస్పత్రిలో చేరిన ఆమె పాపకు జన్మనిచ్చింది. 14 ఏళ్ల బాలిక తల్లి కావడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం