Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెడ్లీ కేసులో రాహుల్ భట్ ప్రధాన సాక్ష్యం: పోలీసులు

Webdunia
బుధవారం, 18 నవంబరు 2009 (14:56 IST)
లష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థలో సన్నిత సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా పౌరుడు డేవిడ్ హెడ్లీ కేసులో బాలీవుడ్ అగ్ర దర్శకుడు మహేష్ భట్ కుమారుడు రాహుల్ భట్ ప్రధాన సాక్ష్యం అని పోలీసు ఉన్నతాధికారులు అన్నారు. దీనిపై ముంబై జాయింట్ కమిషనర్ రాకేష్ మారియా మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో హెడ్లీ కేసులో రాహుల్ భట్ కీలక సాక్ష్యంగా పేర్కొన్నారు.

అయితే, హెడ్లీ వ్యవహారంపై విచారణ కొనసాగుతోందన్నారు. 2006-09 మధ్య కాలంలో హెడ్లీ భారత్‌లో పర్యటించిన సమయంలో రాహుల్ అతనితో కలిసి తిరిగినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ముఖ్యంగా, ముంబైలో తీవ్రవాదులు దాడులు చేసిన ప్రాంతాల్లో రాహుల్‌, హెడ్లీ కలిసి తిరిగారు.

రాహుల్-హెడ్లీల మధ్య మంచి సంబంధాలు ఉన్నట్టు వెల్లడి కాగా, ఇదే అంశంపై ముంబై పోలీసు ఎదుట రాహుల్ భట్ హాజరై జరిగిందంతా వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. హెడ్లీ కేసులో రాహుల్ భట్ ప్రధాన సాక్ష్యం అని ముంబై పోలీసులు చెప్పడం గమనార్హం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

Show comments