Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంజిత.. నా ప్రియ శిష్యురాలు: స్వామి నిత్యానంద

Webdunia
సినీ నటి రంజితతో రాసలీలలు సాగిస్తున్నట్టు మీడియాకు అడ్డంగా దొరికిన సీడీ నిజమని అంగీకరిస్తూ వాంగ్మూలమిస్తే ఎమ్మెల్యే పదవితో పాటు 20 కోట్ల రూపాయల నగదు ఇస్తారని సినీ నటి రంజితకు ఆశ చూపారని ఆధ్యాత్మిక గురువు నిత్యానంద తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆమె అంగీకరించలేదన్నారు. దీనికి కారణం ఆమె తన ప్రియశిష్యురాలు కావడమేనన్నారు.

అదేసమయంలో మీడియాకు చిక్కిన నకిలీదని నిరూపించే బలమైన సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చారు. వాటిని కోర్టుకు సమర్పించి తన నిజాయితీని నిరూపించుకుంటానని నిత్యానంద చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా, తనపై జరిగింది కుట్ర అని ప్రజలతో పాటు తన భక్తులకు తెలియజేసేందుకు వారిలో అవగాహన కల్పించేందుకు వచ్చే నెల 18వ తేదీన బెంగుళూరులో కుండలీకరణ శక్తిని ప్రదర్శించనున్నట్టు చెప్పారు. ఈ శక్తి ప్రదర్శనలో భాగంగా ఒక గ్రాము పౌడర్‌ను కొన్ని వేల కిలోమీటర్లు పంపించి తన శక్తిని నిరూపించుకుంటానని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bellamkonda Sai Sreenivas- బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదు

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY