Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భంతో ఉన్న మహిళలకు విటమిన్ 'డి' అవసరమట!

Webdunia
సోమవారం, 6 జనవరి 2014 (11:52 IST)
FILE
గర్భంతో ఉండే తల్లులు చక్కటి పోషకాహారం తీసుకోవాల్సి ఉంది. దీనివల్ల కడుపులో ఉన్న బిడ్డ కూడా చక్కటి ఆరోగ్యంతో పెరుగుతుంది. ముఖ్యంగా గర్భంతో ఉన్న మహిళలు విటమిన్‌ 'డి'ని ఎక్కువగా తీసుకోవాలని, దీనివల్ల పుట్టబోయే బిడ్డలు కూడా చక్కగా ఎముకల పటుత్వంతో జన్మిస్తారని పరిశోధకులు అంటున్నారు.

శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో గర్భిణుల శరీరంలో విటమిన్‌ డి గనుక పుష్కలంగా ఉంటే వారికి పుట్టే పిల్లలు కూడా చక్కటి ఎముకల పటుత్వాన్ని కలిగి ఉంటారని తేలింది. తల్లి శరీరంలో విటమిన్‌ డి పరిమాణం తక్కువగా ఉంటే వారికి పుట్టే పిల్లలు దుర్భలమైన ఎముకలు, కండరాలను కలిగివుంటారని ఈ పరిశోధనలో తేలింది.

అయితే గర్భంతో ఉన్న తల్లుల శరీరంలోని విటమిన్‌ డి స్థాయులకు, పుట్టిన తర్వాత పిల్లల్లో పటుత్వానికి మధ్య సంబంధం ఏమిటి? అనే విషయం ఇంకా స్పష్టం కాలేదని పరిశోధకులు అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments