మీది ఉంగరాల జుట్టా అయితే ఇలా హెయిర్ స్టైల్ చేసుకోండి

Webdunia
శనివారం, 12 జనవరి 2013 (15:16 IST)
FILE
జుట్టంతా మౌస్సైరాసి, చిన్న చిన్న పాయలుగా విడదీసి, జుట్టు ట్విస్ట్ చేయాలి. ప్రతి సెక్షన్‌కు క్లిప్‌పెట్టి డిప్యూజర్‌తో డ్రై చేయాలి. రోలర్ సెట్ చేయవచ్చు కానీ దీనికి ప్రాక్టీస్ కావాలి. పొడిజుట్టుపై హీటెడ్ రోలర్స్ ఉపయోగించినట్లయితే ప్రతి విభాగానికీ రోలర్ వాడే ముందు లైట్ కంట్రోల్ హెయిర్ స్ప్రే వాడాలి.

జుట్టును నిలువుగా రెండు భాగాలుగా విభజించాలి. మౌస్సై లేదా ఉంగరాలు తిప్పేందుకు వీలైన ఉత్పత్తుల్ని అప్లయ్ చేయాలి. ప్రతి విభాగాన్ని తీసుకుని పూర్తి శిరోజాల్ని నడినెత్తి వైపునకు రోల్ చేయాలి.

జుట్టు కొద్దిగా తడిగా ఉన్నప్పుడు ట్విస్ట్ చేసి క్లిప్ పెట్టేసి, సహజంగా ఆరేంతవరకు ఉంచాలి. జుట్టును విప్పేముందు వేళ్ళతో సరి చూసుకుని పూర్తిగా ఆరిందనుకున్నప్పుడే క్లిప్స్ తీసేయాలి.

జాగ్రత్తలు: ఉంగరాల జుట్టు ఊరికే చిక్కులు పడిపోతుంటుంది. కాబట్టి, షాంపూ చేసుకున్నాక కండిషనర్ ఉపయోగించాలి. ఇంకా చిక్కు పడుతున్నట్లు అనిపిస్తే మాయిశ్చర్ కండీషనర్ వంటి లీవ్-ఇన్ కండిషనర్ వాడాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

Show comments