Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలివ్ ఆయిల్‌లో కాస్త కర్పూరం కలిపి ముఖానికి రాసుకుంటే?

Webdunia
FILE
ఆలివ్ ఆయిల్‌లో కాస్త కర్పూరం కలిపి రోజూ పడుకునే ముందు ముఖానికి రాసుకుంటే మొటిమల తగ్గిపోతాయి. ముఖం మీద నల్లమచ్చలు పోవాలంటే ముఖానికి ఆవిరి పట్టాలి. నిమ్మకాయ రసం, కోడిగుడ్డులో తెల్లసొన, పసుపు సమపాళ్ళలో కలిపి ముఖానికి పట్టించి పది నిముషాల తర్వాత కడగాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేయాలి.

కొత్తిమీర రసంలో చిటికెడు ఉప్పు కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత చన్నీటితో కడిగితే మొటిమలు పోతాయి. పెరుగులో పసుపు కలిపి, ఆ మిశ్రమాన్ని పొట్టమీద క్రమం తప్పకుండా రాసుకుంటే గర్భం ధరించినప్పుడు పొట్టమీద ఏర్పడ్డ చారలు తగ్గిపోతాయి.

ఇక ఏడాది పొడవునా ఒకే విధమైన పర్‌ఫ్యూమ్ వాడకూడదు. వేసవి, వర్ష, శీతాకాలాలకు అనుగుణంగా పర్‌ఫ్యూమ్ వాడుతుండాలి.

శరీర దుర్వాసనతో బాధపడేవాళ్లు మొక్కజొన్నలు, గోధుమలు, పల్లీలు, ఇతర పప్పులు, మొలకలు, ధాన్యాలు, గుడ్డు వంటి వాటిని పరిమితంగా తీసుకోవాలి. స్నానం అయిన తర్వాత కొంచెం నీళ్లలో తేనె వేసి ఆ నీటిని ఒంటి మీద పోసుకోవాలి. ఇలా చేస్తే శరీరం దుర్వాసన ఉండదు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments