కంటి కింద వలయాలు పోవాలంటే..!!

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2012 (18:25 IST)
File
FILE
చాలా మందికి కంటికింద నల్లటి వలయాలు, మోచేతులకు నల్లటి మచ్చలు ఉంటుంటాయి. ముఖ్యంగా ఎర్రటి చర్మం కలిగిన ముఖం కలిగిన వారికి ఈ తరహా మచ్చలు చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. ఇలాంటి వాటికి చిన్నపాటి చిట్కాలను పాటిస్తే.. వైద్యుని సాయం లేకుండా కొంతమేరకు నివారించుకోవచ్చు. ఇలాంటి నల్లటి వలయాలు పోవాలంటే పచ్చిపాలలో దూది ముంచి తడి ఆరే కొద్దీ రాస్తుండాలి. ఇలా కొన్ని రోజులపాటు ఇలా చేస్తే వలయాలు కనిపించకుండా పోతాయి.

అలాగే, చాలా మందికి మోచేతులు, మోకాళ్ళ వద్ద నల్లగా ఉంటాయి. నల్లగా ఉన్న ప్రాంతంలో ప్రతిరోజూ నిమ్మరసాన్ని రుద్ది అరగంట గడిచాక స్నానం చేస్తే నలుపు మాయమవుతుంది. అదేవిధంగా పాలపొడి, కాఫీపొడి సమపాళ్లలో తీసుకొని, రోజ్‌ వాటర్‌లో కలిపి మొత్తని పేస్ట్‌ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకొని 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే ముఖంపై ఉన్న మలినాలు, బ్లాక్‌ హెడ్స్‌, వైట్‌ హెడ్స్‌ తొలగిపోతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

Show comments