Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూవారీ వ్యాయామంతో నిత్య యవ్వనం

Webdunia
సోమవారం, 14 ఏప్రియల్ 2014 (14:33 IST)
File
FILE
సాధారణంగా మహిళలు నిత్యం అందంగా ఉండేందుకు రోజంతా కుస్తీ పడుతుంటారు. ఇందుకోసం వారు శాయశక్తులా కృషి చేస్తుంటారు. ముఖ్యంగా మిలిమిలా మెరిసే సౌందర్యం కోసం, నిత్య యవ్వనం కోసం వారు తాపత్రయ పడుతుంటారు. ఇందుకోసం తమకు తెలిసిన పద్దతులు, వైద్యులను సంప్రదిస్తుంటారు. కానీ, శారీక వ్యాయామం చేయడం మాత్రం మరిచిపోతుంటారు.

ప్రతి రోజూ శారీరక వ్యాయామం చేయడం వల్ల శరీర పటుత్వం ఏమాత్రం తగ్గదని వారు చెపుతుంటారు. అలాగే, నీటిలో కొన్ని గులాబీ రేకులను వేసుకుని స్నానం చేయడం వల్ల శరీరం మిలమిలలాడుతుందట.

అలాగే, కొద్ది నీటిలో పది చుక్కల పన్నీరు వేసి దానిలో ఓ పలుచటి గుడ్డను తడిసి స్నానం చేశాక ఆ గుడ్డతో ఒళ్లు తుడుచుకుంటే మంచి ఫలితం ఉంటుందట. సాధ్యమైనంత వరకు మాంసాహారం తినడం తగ్గించి, ఆకుకూరలు, ఫ్రూట్స్ సాలెడ్స్ వంటివి ఎక్కువగా తీసుకుంటే మంచిదని చెపుతున్నారు.

కూర్చొనేటప్పుడు నిటారుగా కూర్చోవడం, హుషారుగా నడవటం వంటివి చేయడానికి ప్రయత్నించాలి. ఊపిరి బాగా బిగపట్టి మెల్లగా గాలి బయటకు వదలాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల మహిళలు నిత్య యవ్వనంతో ఉంటారని నిపుణులు వైద్యులు చెపుతున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments