Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక నుంచి చీర కట్టుకుందాం రండి...

Webdunia
మంగళవారం, 31 జనవరి 2012 (17:38 IST)
WD
చీర ముక్కిపోయిన సంప్రదాయం ఏమీ కాదు... అది మన సంపద. మన భారతదేశ సంప్రదాయం అంటే మొదట గుర్తుకొచ్చేది ఈ చీరే, విదేశీయలు సైతం మన స్త్రీల చీరకట్టును చూసి మెచ్చుకున్నారు. చీరకట్టులోనున్న వారిని చూస్తే మర్యాదివ్వాలనిపిస్తుందే తప్ప ఎగతాళి చేయాలనిపించదు. చీర స్త్రీ నిండుదనానికి నిలువెత్తు నిదర్శనం.

ఇంతటి ముఖ్యమైన చీర నేడు ఎక్కువగా కనబడటం లేదు. చీర కట్టే మగువలు కరువయ్యారు. నేటి స్త్రీలు ఎక్కువగా జీన్స్, టీ షర్ట్‌లు, చోళీ డ్రస్సులు, షార్ట్స్, చుడీలు లాంటివి ఉపయోగిస్తున్నారు. దీనితో ర్యాగింగ్‌లు, టీజింగ్‌లు ఎక్కువయ్యాయి. దీనికి ముఖ్య కారణం ప్రస్తుతం మనదేశ స్త్రీల వస్త్రాలంకరణల్లో వచ్చిన మార్పులే.

అందంగా కనిపించడానికి ఫ్యాషనబుల్ దుస్తులు వేసుకోవచ్చు కానీ, వాటిని ధరించడం వల్ల అవయవాల ఆకృతులు బయటకు స్పష్టంగా కనిపించేట్లు ఉండకూడదు. చీరకట్టుకుంటే ఎవరైనా మహాలక్ష్మిలా ఉన్నావంటారే కాని గేలి చేయరు. కనుక అన్నివిధాలా చీరకట్టు అత్యంత శ్రేయస్కరం. కట్టుకుందాం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

ఇరాక్ గడ్డపై నుంచి ఇజ్రాయేల్‌పై మరోమారు దాడికి ఇరాన్ ప్లాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments